Sunday, September 13, 2009

సంగీత ప్రియులకు అందున ఆంద్ర్హులకు మరింత ఆనందం

 A treat for music lovers
సంగీత ప్రియులకు అందున ఆంద్ర్హులకు మరింత ఆనందం కలిగించే విషయం రేపు హైదరబాద్లో ఉన్న ఆది తరంగం ట్రస్ట్ వారు ఐదు రోజులపాటు మ్యుజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఇది సెప్టంబర్ 14 అనగా రేపు సికింద్రబాద్ లోని కీయ్ హైస్కూల్ లో నిర్వహిస్తున్నారు ఇందులో విచ్చేసిన వారందరికి ఎటువంటి లోపాం జరగకుండ ఎటువంటి తక్కువ కాకుండా నెవెల్ ని ఆర్.సంతాన గోపాలన్ చెన్నై నుంచి వాయించబోతున్నారు ఆకాంపైనెడ్ ఆఋ.దినకర్,యల్.వి.వి.ఐయ్యర్మరియు యన్.సోమయాజులు వయోలిన్ వాయించబోతున్నారు,

16 తారీఖు వసంత సుబ్బలక్ష్మి ,రాజశేఖర్ తమ గానలతో అలరిస్తారు

18 తారీఖు మల్లాడి బ్రదర్స్ [శ్రీ రాం ప్రసాద్ మరియు రవి కుమార్ ]యండ్ మరియు ద్వారం సత్యనారయణ రావ్ వయోలిన్ యం.యల్.యన్.రాజు మౄదంగం ప్లై చేస్తారు

ఇంతమంది పెద్దవాళ్ళు పాల్గొంటున్నారు అంటే చాల రేటు పెట్టి టికెట్ కొనాలేమో అని అనుకోకండి

ఈ షోలో ఎంట్రి ఫ్రీ

1 comment:

  1. i am unable to see the content posted by you, anyhow topic ade kabbati here is the link to one of the Telugu Mp3 Song Download, Latest Telugu Mp3 Song Download, Telugu Movie Mp3 Song Download, Telugu Film Mp3 Song Download, Downloadable Telugu Songs, Downloading Telugu Songs, Downloads Of Telugu Songs, Free Download Of Telugu Mp3, Free Download Of Telugu Mp3 Songs, Free Download Of Telugu Songs, Free Downloadable Telugu Mp3 Songs, Free Downloadable Telugu Songs, Free Downloads Of Telugu Songs, Free Telugu Mp3 Songs, Free Telugu Mp3 Songs BLog, Telugu Mp3 Blog, Telugu Mp3 Songs Blog

    Website: http://music.sandeepthi.com

    Exclusively for telugu music Lovers !!!

    ReplyDelete