Monday, September 21, 2009

మన అధికారుల ధన దాహనికి అంతే లేదా ?


మన అధికారుల ధన దాహనికి అంతే లేదని చెప్పడానికి ఇంకా మరెన్నో ఉధహరణలు వస్తాయ్ అందులో ఇది ఒకటి ఇంత వరకు మనదేశంలోని సెలబ్రెటీస్ కి మాత్రమే ఓటు హక్కులు రేషన్ కార్డులు వదిలేరు ఇప్పుడు మరింత ముందుకు పోయి మనదేశం కాని అందున పక్కదేశం లో ఉన్న అతను మాములు వ్యక్తి అయితే ఇచ్చిన వదిలేయచ్చు అతను ఎవరికి కనపడకుండ దాడులు చేశే తీవ్రవాది అది కూడ తెలియకుండా అతని పేరున కూడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే ఇంకేం చెపతం అతను పోరపాటున పారి పోవడం అంటు జరిగిందంటే ఈ లైసెన్స్ తో రోడ్డు మార్గం లో పాకిస్తాన్ చేరిపోతాడు జర జాగ్రత్త గా చూడండిర బాబు మీరు అధికారుల నిరక్ష్యరాసుల ఇలా చెప్పు కుంటు పోతే మన అధికారుల గనకార్యలు చాలనే వస్తాయ్ ఇంక మనం వదిలేయాలే తప్ప వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప మనం ఎన్ని చెప్పిన వౄధ ఇలా చేసే రాజశెఖర్ రెడ్డి గారిని పంపించారు తప్పుల తడకలతో నడపవల్సి వస్తోంది వీరందరిని తీసేసి కొత్తవాలని పెడితేగాని వీరికి గట్టిగా పనిచేసే తత్వం రాదు ఉధ:-క్రికెట్ టీం లో అది వరకు సచిన్ ,ద్రావిడ్,గంగులీ ఇలా ముగ్గురే కొంత కాలం మన క్రికెట్ ని ఏళ్ళారు కొత్త వాళ్ళు రాక ముందు వరకు వారికి నచ్చిన విధంగా ఫైలయిన పర్వలేదులే అన్నాట్టు ఆడారు ఇప్పుడు ఎప్పుడు ఆడకపోతే అప్పుడే పోతారు అందుకే కష్ట పడుతున్నారు



No comments:

Post a Comment