Wednesday, September 9, 2009

దిగజారుతున్న తెలుగు సినిమ పరువు

9th Class c/o Eleswaram
రాను రాను మన తెలుగు సినిమా మరి దిగజారదు అనడంలో సందేహంలేదు ఎందుకంటే తమిళం నుంచి డబ్బింగ్ తెచ్చుకొని మరి ప్రేమ పిచ్చి పట్టించారు ఇప్పుడు స్వయంగా అభివౄద్ది చేయటానికి కౄషి చేస్తున్నారు నిన్న మొన్న 10తరగతి అయినా దాటింది ఇప్పుడిక 9థ్ కి వచ్చింది కొద్దిరోజులు పోతే పుట్టక ముందే ప్రేమ అని వెర్రి సినిమాలు తీస్తారు ఇలాంటి సినిమాలు కూడ చూసే ప్రేక్షకులని ఎలా పిలవలో --- మరి తెలుగు సినిమాలకు అవార్డు లు రావు అంటుంటే ఎందుకో అనుకున్నేందుకంటే అవార్డులు ఇచ్చే వారు ఇలాంటి చిత్రాలు చూసి తెలుగు చిత్రం ఇంతే అనుకుంటున్నారు ఇటువంటి చిత్రాలు వస్తున్నాయ్ అంటే చిన్న నిర్మాతలే కారణం ఎందుకంటే డబ్బు ఎక్కువ పెట్టలేక తక్కువ డబ్బుతో పిచ్చి ప్రేక్షకులని ఆకర్షించే చిత్రాలు తీసి లాభాలు గడిదామని పెద్దహీరోలకు డబ్బు పెట్టలేక ఎవరు దొరికితే వారితో సినిమాలు తీసేస్తున్నారు ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా రూపురేఖలు ఉండవ్ ఇప్పటికైన సినిమా సంఘం స్పందించి ఇలాంటి చిత్రాలు రాకుండా చూసుకోవాలి ఇలాంటి చిత్రం తీసిందేకాక దానికి సమర్దన చేస్తున్నాడు దర్శకుడు పేరులోనే ప్రేమ అని సినిమాలో లేదు అని ప్రేమ లేక పోయిన చెత్త చెత్త సిన్ లతో మైనర్ యాక్టర్ల కెరీర్ దెబ్బ తీయొద్దు అవకాశం దొరుకుతుందని ఇటువంటి సినిమాలలో ఎవరు యాక్ట్ చేయొద్దు చిన్నప్పుడు మంచి క్యారెక్టర్స్ చేసిన వారికే సరైన అవకాశలు రావట్లేదు మరి మీ గతి ఏమిటో ఆలోచించుకోండి మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి కాని తెలుగు సినిమ పరువు తీయొద్దు ముందు ముందు అయిన అవార్డులు రావటానికి సహకరించకపొయిన దెబ్బకొట్టద్దు
ఈ సినిమా ఖచ్చితమైన ఫ్లెప్ ఎందుకంటే చెత్త స్టోరీ ప్రారంభమయిన తేది కూడ మంచిది కాదని పండితులు అంటున్నార్ అందులోను సినిమా నెం.కూడ 9 క్లాస్ అవటం ఇంకా చెత్త

1 comment:

  1. రాజా గారు మీ ఈమెయిల్ ఐడి తెలుపగలరు. లేదా నాకు ఒకసారి మెయిల్ చేయగలరు.
    ksatishblog@gmail.com

    ReplyDelete