ఇది 3.93 బిగ్ బాండ్ మిలియన్స్ ఇది భూమినుండి వేరుపడ్ద ఒక భాగం అని శాస్త్రజ్ణులు కనుక్కోన్నారు ప్రపంచంలోని సైంటిస్ట్ అందరూ ఆలోచిస్తుంది చందునిపై మానవ జీవనం అందుకు అనుగుణంగా జరుగుతున్న ప్రయోగాలలో మానవ జీవితానికి అవసరమయిన ముఖ్యమైన వనరులలో ఒక టైన నీరు ఉందో లేదో ముఖ్యముగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
చంద్రునిపై ఒక భాగంలో మాగ్మ ఐస్గా మారిందాని సైంటిస్ట్ల అంచనా దీనికి సంబందించిన చాల ప్రయోగాలు చాల తీరిలు వచ్చాయ్ ఈ ప్రయోగాళ్ళు ఇప్పటివి కాదు 1961 నుంచి సాగుతున్నాయ్ అందులో ముఖ్యంగా 1994లో జరీన ప్రయోగంలో నాసా ఉపరితలం మీద ఉన్న ఫోటో లు తీసింది ఆ ఫోటోలలో నీరు ఉందనే ఇండికేషన్స్ ఇవి మిక్క్లి చల్లని ప్రదేశం వేనని సైంటొస్ట్ ల అభిప్రాయం చంద్రుని పై రెండు ప్రదేశాలు ఉన్నాయ్ అవి ఒకటి సూర్యుని కాంతి పడుతున్న ప్రాంతం రెండోది పడనిది సూర్యుని కాంతి పడని చోటునీరు ఉందని అందరీ సైంటిస్ట్ ల అభిప్రాయం
చంద్రునిపై ఉత్తర దౄవ ప్రాంతంలో 50వేల మిలియన్ కిలోమీటర్ల ప్రదేశం వరకు నీరు ఉందని భావిస్తున్నారు శాస్త్రజ్ణుల అంచనా 6.6 బిలియన్ టన్నుల మాస్ ఐస్ ఉందని అంచనా చంద్రయాన్ వన్ పంపించిన ఫోటో లలో ఖచ్చితంగా నీరూందని తెలిస్తే చంద్రునిపై మనిషి మనుగడ ఇంకొద్ది సంవత్సరాలలో సులభం అవుతుంది అంతే కాకుండా చంద్రునిపై జీవించాలనే ఆశకూడ ఈ ప్రయోగాలు విజయవంతమవుతుంటే ఆశక్తి రేపుతోంది
ఇదంత ఒక వైపయితే దీనికి మరోకొణం ఉంది అదేంటంటే :చంద్రునిపై ఖనిజాలు ఉన్నాయ్ అని తెలిసింది అవన్ని మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయ్ కాని నేటికాలలో అంతరిక్ష ప్రయోగాలలో అతి వేగంగా అభివౄద్ది చెందుతున్న దేశాలు అంతే అతి వేగంగా వీటికోసం బవిష్యత్తు ని పూలదారిల చేసుకోవాలి కాని ఒకరిలో ఒకరు పోటిపడి చంద్రుని పై కూడ యుద్దాలు సౄష్టించకూడదు
No comments:
Post a Comment