Friday, September 11, 2009
ఏసీ, కూలర్లు వాడేవారికి స్వైన్ ఫ్లూ...!
మీ పిల్లలకు జలుపు, దగ్గు ఉంటే వారిని పాఠశాలకు పంపకండి. ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకండి. కౌగలించుకోకండి (హగ్ చేసుకోకండి). జనాభా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఉమ్మకండి. ఇవి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చూట వినిపిస్తున్న గమనికలు ఇవన్ని ఎందుకంటార విపరీతంగ సోకుతున్న స్వైన్ ప్లు కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశం గడ గడ లాడుతోంది వరుస మరణాలతో స్వై ప్లు భీబత్సం సౄష్ఠిస్తోంది ఎవరికి వారు పూనుకొంటే గాని ఈ రోగాన్ని తుడిచివేయలేని పరిస్తితి పైన చెప్పిన గమనికలను సరిగ్గ పాటిస్తేగాని తేరుకోలేని స్తితి ఏసీ, కూలర్లు వాడేవారికి స్వైన్ ఫ్లూ...! మీరు పనిచేసే కార్యాలయంలో ఏసీ లేదా కూలర్‌ను ఎక్కువ సేపు వినియోగిస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. స్వైన్ ఫ్లూకు చెందిన వైరస్ తక్కువ ఉష్ణోగ్రతంకల ప్రాంతంలో త్వరగా వ్యాపిస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. బాలీవుడ్‌లోను స్వైన్ ఫ్లూ ప్రభావం...! స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రభావం బాలీవుడ్‌పైనా పడింది. దీంతో బాలీవుడ్‌లోని చాలా స్టూడియోలలో పలు సినిమా, టీవీ సీరియళ్ళ షూటింగులు నిలిచిపోయాయి. సినిమా వారే ఈ భారిన పడితే సామాన్య జనం పరిస్తితి ఆలోచించండి దీనికి ప్రభుత్వం కూడ తీవ్రంగ కౄషి చేస్తోంది • స్వైన్ ఫ్లూ: ప్రధాన ఆసుపత్రులు • స్వైన్ ఫ్లూ వ్యాధికి తిప్పతీగ • మహారాష్ట్రలో మరో బాలిక మృతి • మిమ్మల్ని మీరు కాపాడుకోండి • ప్రాథమిక దశలో ఇంటిలోనే చికిత్స • స్వైన్ ఫ్లూ: ఆసక్తికర విషయాలు • పెద్దలు.. పిల్లల్లో కనిపించే వ్యాధి లక్షణాలు • 1000కి చేరువలో స్వైన్ ప్లూ రోగుల ఈ వార్తలు చూసైన స్పందించండి కదలిరండి తెలియని వారికి తెలియచెప్పి చైతన్యవతులను చేయండి దీనిని నివారించడానికి డాక్టర్లు కౄషి చెస్తున్నారు చైన వారు ఇప్పటికే దీనిని కనుగొన్నారు ఇండియాకి రావడానికి ఇంకా సంవత్సరం పడుతుంది అంతవరకు సూచనలు పాటించి జాగ్రత్తగ ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వార్త చదవండి: స్వైన్ ఫ్లూను ఒక అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధికి ఐదో ప్రమాదకర సూచీ సంఖ్యను వెల్లడించింది. హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలు కలిగిన రోగి.. దగ్గడం లేదా తుమ్మడం ద్వారా మరో వ్యక్తికి ఇది వ్యాప్తి చెందుతుంది. ఒక్కొక్క సారి.. ఈ వ్యాధి సోకిన రోగిని తాకినా, ముక్కును లేదా నోటిని పట్టుకున్నా.. ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చుశారుగా ఎంత తొందరగ సోకుతుందో జాగ్రత్త వహించి మీ చుట్టు పక్కల వాతవరణాన్ని శుభ్రంగా ఉంచుకోండి
Subscribe to:
Post Comments (Atom)
బాగా వ్రాశారు.మీకు థాంక్స్.
ReplyDelete