Saturday, July 18, 2009

బ్లాగరు కన్న గొడ్లు కాసేవాడు మేలు

మనది ఒక బతుకేనా
కుక్కల వలే నక్కల వలే
మనది ఒక బ్రతుకేనా
సందులలొ పందుల వలే
చదువు"కొన్న" వాడికన్న గొడ్లు కాసేవాడు మేలు అన్న సామెతని అక్షరాలా నిజం చేస్తున్నారు చర్చలు అర్దవంతంగా వుంటే కొంత విఙ్నానాన్ని పంచుతాయి అందరికి మేలు చేస్తాయి అర్దం లేని వ్యర్ద ప్రేలాపనలు ఒకళ్ళ కులాన్ని మతాన్ని అధునికత, చాందసవాదం పేరుతో కించపరచుకొవడం ఒక్క పైసా అన్న లాభముంటుందా అసలేంటిది ఈ కేసులు పెట్టుకొవడమేమిటి, 007 లా నేర పరిశోదనలేంటి సరదాగ మీకు అనిపించింది ఇతరులను నొప్పించనిది రాస్తే బావుంటుంది ఒకరు ఒక పొస్టు రాయడం ఇంకొకళ్ళు దానికి స్పందిస్తు మరొకటి ఇంకొంతమంది బ్లాగు లొకాన్ని ఉద్దరిస్తున్నట్టు బిల్డప్పులు ఇన్ని పొస్టులే రాయాలి ఇలానే రాయాలి అని రూల్సు మేము మేము లేక పోతే తెలుగు బ్లాగింగే లెదన్నట్టు తొక్కలో ఉపన్యాసాలు ఎన్నాళ్ళి అన్యాయం ఎన్నాళ్ళి దారుణం దీనికి అంతం లేదా (ఈ లైన్ పాత తెలుగు సినిమా స్టైల్ లొ చదవ గలరు) ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇన్ బ్లాగ్స్


6 comments:

  1. విసుగొచ్చి, మీరు ఎలాగైతే ఈ టపా రాశారో, ఇతరులు కూడా అలానే రాశారు. ఏదేమైనా, మీరు ఇంకా కొత్త కాబట్టి మీకు విషయం పూర్తిగా అర్థమవడానికి కొంచెం సమయం పడుతుంది.

    అయినా, ఈ గొడవంతా ఎక్కువగా వీకెండు మాత్రమే ఉంటుంది. మీరేమీ భయపడకండి. ఎల్లుండి నుంచి అంతా ఎవరి బ్లాగు వారు చూసుకుంటారు.

    ReplyDelete
  2. చెప్పడం మర్చిపోయా!!!మీ బ్లాగులు (సినిమా వినోదం, క్రీడారంగం) చూసిన ప్రతిసారీ ఆ గూగుల్ ఆడ్స్‌ను క్లిక్ చేస్తున్నది నేనే. :) ఒక్కో యాడ్‌కు ఎంత వరకు డబ్బులు ఇస్తున్నాడు గూగుల్ వాడు. అప్పుడప్పుడు వీడియో యాడ్స్‌ను, ఇమేజ్ ఆడ్స్‌ను కూడా క్లిక్ చేస్తుంటాను. :)

    కానీ ఒకే ఐ.పి నుంచి మరీ ఎక్కువ క్లిక్కితే మీ గూగుల్ adsense అక్కౌంటుకు ప్రాబ్లం అని కొన్ని కొన్ని సార్లు వదిలేస్తుంటా. :)

    ReplyDelete
  3. బ్లాగ్ లోని ప్రతి పోస్టూ అందరూ చదవరు. నచ్చిన బ్లాగుల్ని కూడా కొన్ని సార్లు ఓపెన్ చెయ్యని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వ్రాసిన బురద జల్లుడు పోస్టులు కూడా అందరూ చదవకపోవచ్చు. చదివినా నచ్చకపోతే పేజి మూసేస్తారు. వీవెన్ కామెంట్ల సెట్టింగ్ కూడా మార్చాడు. కామెంట్లు కూడా ఒక బ్లాగ్ నుంచి మూడు కంటే ఎక్కువ కనిపించవు. అజ్నాతల కామెంట్లు ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం అనుకుంటాను. ధూం, ఏకలింగం, మురుగేశన్ ల బ్లాగుల్ని కూడలి నుంచి తొలిగించారు. వాటిలో కామెంట్లు ఎక్కువై కూడలి భారమవ్వడం కూడా కారణం అనుకుంటాను.

    ReplyDelete
  4. thank you naga prasad okka add ki 0.05$ nunchi 0.100$ daaka vastaayi ayinaa naaku clicks akkarleadu naku natural ga vastayi

    ReplyDelete
  5. ఈ ’మాలగై’ ఏమిటండీ? తమిళంలో వసంత మాళిగై అని ఓ సినిమా వచ్చింది. దీనికీ దానికీ ఏమైనా సంబంధం ఉందా?

    ReplyDelete