Wednesday, July 15, 2009

మౌనంలో ఆ ప్రమాదం లేదు

నాకు నచ్చిన పదాలు ప్రతి ఒక్కరికి అవసరమయిన పదాలు నచ్చే పదాలు ఇలాంటివి విన్న లేదా తెలుసుకున్న ఎంతో బాగుంటుంది ఎంతో కాన్ ఫిడెన్స్ లభిస్తుంది హింస,ఆయుధం,వ్యతిరేకత,దూషించడం ఇవన్ని నాకు నచ్చని పదాలు గాని ఇలాంటివి నేను క్రిద రాసిన నాకు నచ్చిన పదాలు ప్రపంచమును ముఖ్యపాత్ర వహిస్తున్నాయ్ ఎవరికి తోచిన పదాల ప్రవౄత్తితో వారు నడుచుకు పోతున్న ఈ లోకంలో మనము జాగ్రత్త వహించాల్సి ఉంది ఇతరులకు సహయ పడవల్సి ఉంది మనం మాట్లాడుతున్నంతసేపు మనసు మాట్లడదు.మనం ఆపేస్తే,మనసు మొదలుపెడుతుంది.మౌనంలోనే మనసుతో సంభాషించగలం.పెయింట్ బ్రష్ లు చేయడానికి ఏటా ఐదువేల ఒంటెల్ని చంపుతున్నారట!అన్నాడు భర్త. 'అవునా...ఒంటెల వల్లా ఉపయోగం ఉందన్న మాట ఆశ్చర్య పోయింది భార్య,భాషతో వచ్చిన చిక్కే అది మనం ఒకలా చెబితే,ఎదుటి వాళ్ళకు మరోలా అర్ధం చేసుకోవచ్చు .మౌనంలో ఆ ప్రమాదం లేదు గతంలో అర్ధం లేకుండా మాట్లడినందుకో అనవసరంగా తూలనాడినందుకో పశ్చ్చాతాప్పపడేవారు ఉన్నారు మౌనం కారణంగా భాధపడ్డ దాఖలాలు ఒక్కటీ ఉండవు. దేనికైనా నమ్మకమే పునాది.నమ్మితేనే బాగుంటుంది అనిపిస్తేనే ఏ పనయినా చేస్తాం,అలా నమ్మకమ్నిలబెట్టుకోవడం ముఖ్యం నీ ప్రతిభ గుర్తించాలంటే ఇతరుల ప్రతిభ గురించడం నువ్వు నేర్చుకోవాలి ప్రతి విషం నిదానంగా ఆలోచించి చేయడంకంటే చేసి ఆలోచించే వారు ఎక్కువగా ఉన్నారు ప్రపంచం లో ప్రతి ఒక్కరిని స్నేహితులనే భావించే వారు ఉన్నారు హిట్లర్ వంటి వారు ఉన్నారు మహత్మగాంధి వంటి వారు ఉన్నారు అనుదుకే పైన చెప్పబడిన ప్రతి వాఖ్యం ముఖ్యమైనదనే భావిస్తున్నాను మీ విమర్శ నాకు నచ్చే విధంగా ఉంటుందని భావిస్తు ఈ టపా నేను కొత్తగా కూడలి లో చేరాను టప అంటే నవ్వోస్తోంది కాని మంచి టపాలు చదివినప్పుడు చాల విషయాలు తెలుసుకోవచ్చు మున్ముందు అంత తెలుసుకొంటు జాగ్రత్తగా రాస్తాను ఇట్లు.............కలం


4 comments:

  1. >> "మీ విమర్శ నాకు నచ్చే విధంగా ఉంటుందని భావిస్తు"

    అప్పుడది పొగడ్తవుతుంది ;-)

    అచ్చుతప్పులు (వాఖ్యం, మహాత్మగాంధి, ప్రతి విషం, పశ్చ్చాతాప్పపడేవారు, etc) మరీ ఎక్కువగా ఉంటున్నాయి. గమనించగలరు.

    మీరు చెప్పదలచుకున్న విషయం బాగుంది. presentation లో కొంత శ్రద్ధ పెడితే ఇంకా బాగా రాయగలరనిపిస్తుంది. పేరాలుగా విడదీసి రాస్తే చదవటానికి తేలికగా ఉంటుంది.

    ReplyDelete
  2. Keep going on....Wish u goodluck.

    ReplyDelete
  3. అబ్రక దబ్రగారు మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని తరువాత టపా రాస్తాను విమర్శరాసినందుకు thanks

    ReplyDelete