పురాణంలో రామయ్యకి ఉన్న సముచిత స్థానం పౌలస్త్యుని అంతరీల్న ఆలోచన ద్వారాను,భారతదేశంలో అర్జునుడు రామనామ మహిమను అంజనాసుతుని ద్వారా తెలుసుకోవడం ద్వారానూ తెలుస్తునే ఈ అనంత బ్ర్హమండంలో అర్దం కాని పాత్రలు ఎన్నో పోషించే శంకరుడు,పార్వతీదేవికి ఉపదేశించదం ద్వారానూ తెలుస్తునే ఉన్నా,కౄతయుగం నుంచి పురాణపురుషుడై ఉండి చతుర్ యుగంలో రామ ప్రతిష్థ చేసిన జాంబవంత ఉదంతం ద్వారా ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది పురణాతిహేశాల్లో ఎన్నో చోట్ల కీలకమైన ఒక మెరుపులా ఒక తళకులా కనబడుతుండే జాంబవంతుడు ఎవరో ఏమిటో మనకు అర్దం కాదు రామరావణ సంగ్రామంలో పాత్ర పోషించిన ఈ భల్లుక రాజు గీతానాయకుడికి పిల్లనిచ్చిన మామగారి పాత్ర పోషించాడు ఇంతకీ ఇతడేవరనే సంశయం,ప్రశ్న ఉదయించాలి మరి విశ్వానికి తొలిదశలో స్రుష్థ్కి మొట్టమొదటగ, విరాట్స్వారూప శ్రీహరి నాభికమలం నుండి ఉద్బవించిన చతుర్వేది సౄష్టికార్యం అనే భాద్యత స్వీకరించి సౄష్టికి ఆదిగా తన సంకల్పమే సౄష్టి బీజంగా చేసి సంకల్పంలోనే ప్రజాపతులను కొందరు పరమ సత్పురుషులను సృజించాడు ప్రజాపతులను సత్పురుషులు వివహాలు చేసుకుని సౄష్టిని పెంచసాగరు అలాంటి తన సంకల్పంలో ఒకసారి ఆవులించాడు ఆ అనాచిత ఆ సందర్బపు ఆవులింతలో ఒక భల్లుకం పుట్టుకొచ్చింది ఆ భల్లుకమే భల్లుకాలందరికీ రాజు ఆ భల్లుకమేరాజే జాంబవంతుడు సౄష్టికి ఎంతో ముందు ఆదిలో బ్రహ్మమానస పుత్రుడు గనుక జాంబవంతుడు ఇప్పటిదాక గడిచిన అన్ని యుగాలలోనే,అన్ని పురాణాతిహసాలలోనూ ప్రముఖపాత్ర పోషించాడు.సప్త చిరంజీవుల వరుసలో లేకున్నా చిరంజీవిగానే నిలిచాడు.
Thursday, July 16, 2009
నాలుగుయుగాలలో పుట్టిన జాంబవంతుడు
కౄతయుగంలో విష్ణుపాదపూజ గావించి త్రేతాయుగంలో సహకారసేవలందించి ద్వాపరయుగంలో పిల్లనిచ్చిన జాంబవంతుడు కలియుగంలో ఆంద్రరాష్ట్రంలో గావించిన రామ ప్రతిష్థ

Subscribe to:
Post Comments (Atom)
మంచి సమాచారము.
ReplyDeleteకొనసాగించండి
thanks miaru cheppina vidamgaanea konasaagista
ReplyDelete