శ్రీహరికోట మరో చారిత్రక ఘటనను ఆవిష్కరించడానికి సంసిద్దమయ్ ఉంది మరో రెండు గంటలో పి.యస్.యల్.వి-2 [ఓషన్ శాట్-2]ప్రయోగన్ జరపడానికి శాస్త్రజ్ణులు అందరు సంసిద్దులయ్ ఉన్నారు దీనిని ఒకసారి 1999లో ఓషన్ శాట్-1ప్రయోగం జరిగి విజయవంటమయింది కాని ఇది దానికన్న అతి పెద్దది అతి వేగవంతమైనది అత్యంత ఆధునికతమైనది దీనిని ప్రయోగిస్తున్నది రుతుపవనాలు-సముద్ర విశేషల గురించితెలుసుకునేందుకు ఈ ప్రయోగం జరుగుతోంది పి.యస్.యల్.వి.రాకెట్ ప్రయోగంలో 16వది ఈ ప్రయోగంద్వార 960కిలోల బరువుకలిగిన 720 కిలోమీటర్ల సూర్యనువర్తన లోకి పంపిస్తున్నారు దీంతో పాటు ఐరొపా కి చెందిన 4 క్యుబ్ శాట్ లు జర్మనీకి చెందిన 8కిలోల బరువున్న రెండు రూబిన్ ఉపగ్రహలను పంపిస్తున్నారు దీని ప్రయోగించిన 1.064 సెకన్లలో ఉపగ్రహ కక్ష్యలో చేరుకుంటుంది ఆ తర్వత మిగిలిన క్యుబ్ శాట్లు కక్ష్య లోకి చేరుకుంటాయ్ ఇందులో విశేషాలు : ఓషన్ శాట్-2ఒక్కోవిడతలో 1420 కిలోమీటర్ల భూభాగాన్ని పరిశీలించి 360 రిజల్యుషన్ గల చిత్రాలను రెండురోజులకొకసారి మనకు పంపుతుంది ఇందులో అమర్చబడిన పెన్సిల్ స్కాటరో మీటర్ ఇటలీ అంతరిక్ష పరిశోధనసంస్థ తయారుచేసిన రేడియో ఆక్యులేషన్ సౌండర్లు సముద్రతీర ప్రాంత విశేషాలు తెలుపుతుంది ముందు ప్రయోగించిన ఓషన్ శాట్-1 ఓషన్ శాట్-2కి సహయంగా నిలుస్తుంది ఐదేళ్ళ వరకు ఇది పనిచేస్తుంది ఎప్పుడు ఉండేటట్టు ఆరు ఘన ఇంధన స్ట్రాప్ ఆన్ బూస్టర్లు సి.14 కి లేవు నాలుగో దశ మోటార్ రూబిన్ ఉపగ్రహ కక్ష్య లోకి తిరుగుతుంది కనుక ప్రతిసారి ల కాకుండా దీనికి మరో అర టన్ను ఇంధనం అధికంగా జోడించారు ప్రపంచంలోనే అతిపెద్దదయిన 139 కిలోల తొలి దశ మోటార్ ను ఇందులో వాడారు రెండో దశలో 41.5 టన్నుల,మూడో దశలో 7.6 టన్నుల ఇంధనం వాడారు ఇందులో సరికొత్త కంప్యూటర్లు,టెలి మెట్రి వ్యవస్తను వాడారు[రాకెట్ పధ గమనాన్ని నిర్దేశించేందుకు ] Tuesday, September 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment